జొన్న లడ్డు
కావలసిన పదార్థాలు
జొన్నపిండి 200 గ్రా
బెల్లం 150 గ్రా
వేయించిన వేరుశనగ పప్పు 50గ్రా
యాలకుల పొడి 5గ్రా
అటుకులు 26 గ్రా
నెయ్యి 100 గ్రా
తయారీ విధానము
* ఒక కళాయిలో కొంచెం వేసి పిండిని , అటుకులను విడివిడిగా వేయించుకోవాలి . అటుకులను , వేరుశనగపప్పును పొడి చేసుకోవాలి .
- తురిమిన బెల్లం , ఎండుకొబ్బరి , యాలకులు పొడి చేసిన పొడులను పిండిలో వేసి బాగా కలుపుకోవాలి . ఆ
* మిగిలిన నెయ్యిని వేడి చేసి పిండిలో పోసి లడ్డులు చుట్టుకోవాలి .
పోషక విలువలు
100 గ్రా . ల ఈ పదార్థములో ప్రోటీన్స్ 6 . 9 గ్రా . , కొవ్వు 23 . 4 గ్రా పీచుపదార్థము 6 . 5 గ్రా . , పిండిపదార్థము 60 . 84 గ్రా . , శకి 482 . 1 కి . కాలం కాల్షియం 41 . 5 మి . గ్రా . మరియు ఇనుము 3 . 58 మి . గ్రా .
జొన్న వడియాలు
కావలసిన పదార్థాలు
జొన్నపిండి 1000 గ్రా
సగ్గు బియ్యం 100 గ్రా
జీలకర్ర 25 గ్రా
ఉప్పు రుచికి సరిపడా
నీరు 2 . 5 లీ
అల్లం 75 గ్రా
పచ్చిమిర్చి 12 గ్రా
. . . . . .
తయారీ విధానము
* ముందుగా ఒక పాత్రలో నీటిని మరగనివ్వాలి .
• దానిలో సగ్గుబియ్యం వేసి ఉడికిన తరువాత జొన్న పిండిని విడిగా గరిటె జారుగా కలుపుకొని వేడి నీటిలో ఉండలు లేకుండా కలుపుకుంటూ పోసుకోవాలి .
* పచ్చిమిర్చి , అల్లం , జీలకర్రను కలిపి దంచిన ముద్రను ఈ మరిగే నీటిలో వేసి 15 ని ॥ లు ఉడికించిన తరువాత వడియాలు పెట్టుకోవాలి .
